మదనపల్లి ముచ్చట్లు:
బలిజ జేఏసి ఆధ్వర్యంలో మదనపల్లిలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహం ఏర్పాటు. శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మేల్యేలు నావజ్ బాషా, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, అరణి శ్రీనివాసులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు పొకల అశోక్ కుమార్ తదితరులు.
Tags:Installation of bronze statue of Shri Krishna Devaraya – Minister Peddireddy