శ్రీకాళహస్తిలో మహిళా ఉద్యోగి కి అవమానం.

Date:07/05/2020

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

👉 ఇంటికి తాళం వేసిన బిల్డింగ్ యజమాని.

👉 కరోనా బారిన పడిన బాధితురాలు డిశ్చార్జ్ అయినా తాను నివాసముం టున్న ఇంటికి చేరుకోవడంతో మహిళను అడ్డుకున్న బిల్డింగ్ ఓనర్

👉 శ్రీకాళహస్తి తహసిల్దార్ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న మహిళ.

👉 మహిళా ఉద్యోగికి వేరొకచోట బస ఏర్పాటు చేసిన తహసీల్దార్.

విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

Tags: Insult to a female employee in Srikalahasti.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *