పుంగనూరులో మేదస్సుకు గ్రంధాలయం అవసరం
పుంగనూరు ముచ్చట్లు:
ప్రతి ఒక్కరు తన మేదస్సును పెంపొందించుకునేందుకు గ్రంధాలయం ఎంతో ఉపయోగపడుతుందని వైఎస్సార్ ఆర్టీసీ మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి అన్నారు. సోమవారం గ్రంధాలయ అధికారి సోమశేఖర్ ఆధ్వర్యంలో వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధాలయం విజ్ఞాన బాండాగారమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు వెంకటపతి, వెంకట్రమణయ్య, సీతాపతిరాజు, గంగులమ్మ, ఉర్ధూగ్రంధాలయాధికారి నసీబ్‌జాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Intelligence needs a library in Punganur
