నేడు ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు

అమరావతీ ముచ్చట్లు:

 

ఏపీ ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 3.40 లక్షల మంది హాజరయ్యారు.కాగా, ఈ నెల18న ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే.

 

 

 

Tags:Inter fustier supplementary results today

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *