తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మరణాల రేటు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి మార్కులు కేటాయించనున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Inter second year exams canceled in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *