ఇంటర్ విద్యార్ది ఆత్మహత్య
ఖమ్మం ముచ్చట్లు :
ఖమ్మం లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి గుగులోత్ విష్ణు (16) ఆత్మహత్య చేసుకున్నాడు. దమ్మాయి గూడెం లోని సరస్వతి స్కూల్లో టెన్త్ చదివిన విష్ణు, టిసీ కోసం స్కూలుకు వెళ్లాడు. అయితే అక్కడి ప్రిన్సిపాల్ బానోత్ శ్రీనివాస్ విష్ణును దుర్బాషాటినట్లు చెబుతున్నారు. దంతో విష్ణు మనస్తాపం చెంది ఇంటికి వచ్చి గడ్డి మందు తాగాడు. విషయం తెలిసిన వెంటనే విద్యార్దిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్ది మృతి చెందాడు. ప్రిన్సిపాల్ తిట్టడం వల్లే వల్లే మా బాబు చనిపోయాడని స్కూల్ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Tags: Inter student suicide

