జూలై 1 నుంచి ఇంటర్ ద్వితీయ ఆన్ లైన్ తరగతులు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూలై ఒకటో తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూలై 5 వ తేదీ వరకు ప్రథమ సంవత్సరం అడ్మిషన్స్ జరుగుతాయని తెలిపారు. ఈ నెల 16 నుంచి కళాశాలలను సిద్ధం చేసుకొని ఒకటో తేదీ నుంచి సెకండియర్ ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి సంవత్సరం అడ్మిషన్స్ పూర్తయ్యాక వారికి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags; Intermediate online classes from July 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *