అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
తిరుపతి ముచ్చట్లు:
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags:International Biodiversity Day
