Natyam ad

1982లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే

అమరావతి ముచ్చట్లు:


నృత్య చరిత్ర అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉంది. కానీ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం 1982లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్​ UNESCO, ఇంటర్నేషనల్​ డ్యాన్స్ కమిటీలు కలిసి ప్రపంచ నృత్య దినోత్సవాన్ని ప్రారంభించాయి. నృత్యం చేయడం, దాని ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడం, ఈ కళారూపాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రోత్సాహించే విధంగా ఈ డేని నిర్వహించాలని నిర్ణయించారు.

 

Tags: International Dance Day started in 1982

Post Midle
Post Midle