సెప్టెంబర్ 25 న అంతర్జాతీయ మనవ హక్కుల సంఘం రాష్ట్ర సదస్సు

గుంటూరు  ముచ్చట్లు:

మానవ హక్కుల పై సెప్టెంబర్ 25 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ మనవ హక్కుల సంఘం ఏపి సివిల్ రైట్స్ చేర్మెన్ కరణం తిరుపతి నాయుడు తెలిపారు. శనివారం ఇక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ  పలనాడు జిల్లా పిడుగురాళ్ళ లో జరిగే ఈ సదస్సుకు అంతర్జాతీయ మనవ హక్కుల సంఘం సౌత్ ఇండియా చేర్మెన్ ఏవి స్వామి, సౌత్ ఇండియా డ్రగ్స్ చర్మెన్ ఇబ్రహీం పటేల్ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నట్లు తెలిపారు.నేడు రాష్ట్రము లో మానవ హక్కులు మృగ్యమై పోయాయని, వాటిపై సరైన అవగహన లేకపోవడం వళ్ళ ప్రజలు అనేక ఇబ్బందులకు లోనవుతున్నట్లు తెలిపారు. ఈ నేపద్యం లో ప్రజల్లో మానవ హక్కుల పై అవగాహన కలిగించడానికి ఈ సదస్సు ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సదస్సు లో హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ సిహెచ్ .రాజేశ్వర్ రావు పాల్గొంటున్నట్లు తిరుపతి నాయుడు తెలిపారు.ఈ సమావేశం లో అంతర్జాతీయ మనవ హక్కుల సంఘం పల్నాడు జిల్లా చర్మెన్ ఎర్రగుంట్ల సతీస్,ప్రదాన కార్యదర్శి షేక్ బాష,గుంటూరు జిల్లా చేర్మెన్ కే,సత్యం, ప్రదాన కార్యదర్శి కిన్నెర కోటయ్య  తదితరులు పాల్గొన్నారు.

 

Tags: International Human Rights Commission State Conference on September 25

Leave A Reply

Your email address will not be published.