అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు

పెద్దపల్లి జిల్లా ముచ్చట్లు :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిషేధిత విత్తనాలు విక్రయిస్తున్న ఆరుగురు రైతులను ఆదివారం అరెస్టు చేయడంతో పాటు 13 లక్షల 77 వేల రూపాయల విత్తనాలు, మందులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ముఠాను పట్టుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని సిపి అభినందించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, నిషేధించిన మందులను విక్రయిస్తే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామనీ హెచ్చరించారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Interstate gang conspiracy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *