Interstate robbery gang commotion in Kadapajilla

కడపజిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం..

Date:28/09/2020:

కడప ముచ్చట్లు

21 మంది దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకున్న రాజంపేట పోలీసులు..

జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు దోపిడీ దొంగల ముఠా స్కెచ్..

రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ మెంబర్ మేడా మలికార్జున రెడ్డి ఇంటివద్ద రెక్కీ చేస్తుండగా పోలీసులకు పట్టుబడిన వైనం..

వీరి నుంచి ₹10,360/- నగదు, ఒక పిస్టల్, నాలుగు పిస్టల్ రౌండ్లు, ఒక కారు, మూడు మోటార్ సైకిల్ లు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం..

బళ్ళారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడి..👌👌👌 ఏపీ హైలెట్స్

పిడీ దొంగలను అదుపులోకి తీసుకున్న రాజంపేట పోలీసులు..

జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు దోపిడీ దొంగల ముఠా స్కెచ్..

రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ మెంబర్ మేడా మలికార్జున రెడ్డి ఇంటివద్ద రెక్కీ చేస్తుండగా పోలీసులకు పట్టుబడిన వైనం..

వీరి నుంచి ₹10,360/- నగదు, ఒక పిస్టల్, నాలుగు పిస్టల్ రౌండ్లు, ఒక కారు, మూడు మోటార్ సైకిల్ లు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం..

బళ్ళారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడి.

 

 

ఓ.ఎస్.గొల్లపల్లిలో ఫారెస్ట్ అధికారుల కూంబింగ్…

Tags:Interstate robbery gang commotion in Kadapajilla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *