Date:04/12/2020
పుంగనూరు ముచ్చట్లు:
నిత్యవసర సరుకులను ప్రజల ఇంటి వద్దకే చేరవేసేందుకు చేపట్టిన మిని ట్రక్కుల పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఎంపికను కమిషనర్ కెఎల్.వర్మ శుక్రవారం నిర్వహించారు. పట్టణంలో 11 పోస్టులకు 94 మంది నిరుద్యోగులు ధరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహించి, అర్హత ఉన్న వారిని ఎంపిక చేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలలో మేనేజర్ రస్రూల్ఖాన్, ఆర్వో రామకృష్ణ, టీపీవో కృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.
పొడుగు పాడు గ్రామ పంచాయతీని పరిశీలించిన డి పి ఓ
Tags; Interviews for mini trucks in Punganur