4న మిని ట్రక్కుల కోసం ఇంటర్వ్యూలు

Date:02/12/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో మిని ట్రక్కుల కోసం ధరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతి, యువకులకు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి సంక్షేమ పథకం క్రింద సచివాలయల ద్వారా మిని ట్రక్కుల పంపిణీ కోసం ధరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , ఈబిసి కార్పోరేషన్‌ ద్వారా ఇంటర్వ్యూలు జరుపుతున్నామన్నారు. ధరఖాస్తు చేసుకున్న వారు ఆధార్‌, రేషన్‌కార్డు, కుల, డ్రైవింగ్‌ లైసెన్సు, విద్యార్హత సర్టిపికెట్లను తీసుకుని ఇంటర్వ్యూలకు హాజరుకావాలెననికోరారు.

అధిక వడ్డీల పేరుతో మోసం

Tags: Interviews for mini trucks on the 4th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *