Interviews for the recruitment of volunteers

వలంటీ ర్ల పోస్టులభర్తీకు ఇంటర్వ్యూలు

Date:28/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలో 12 వలంటీర్ల పోస్టుల భర్తీకు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటరత్నం ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్య్వూలు నిర్వహించారు. ఏడు పంచాయతీలలో పన్నెండు అదనపు వలంటీరు పోస్టుల కు వెహోత్తం 34 మంది అభ్యర్థులు ధరఖాస్తుచేసుకొన్నారు. వారిలో ఇంటర్వ్యూలకు 25 మంది అభ్యర్థులు హాజరైయ్యారు. ఎంపీడీఓ మాట్లాడుతూ వలంటీరు పోస్టులను భర్తీచేసి ప్రభుత్వ ఆశయం మేరకు గ్రామస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడమే ధ్యేయంగా పనిచేసేలా చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ తహసీల్దార్‌ మాధవి, ఈఓపిఆర్డీ మహమ్మద్‌ ఆజాద్‌,తదితరులున్నారు.

నవంబర్ 26 వ తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి .

Tags: Interviews for the recruitment of volunteers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *