23న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు

Date:21/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఈనెల 23న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడివో లక్ష్మిపతినాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధప్రదేశ్‌ స్టేట్‌ సిల్క్డెవలెప్‌మెంట్‌ కార్పోరేషన్‌ వారిచే స్మార్ట్ వెహోబైల్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతుందన్నారు. ఈ ఉద్యోగాలకు పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ పాస్‌, ఫెయిల్‌ అయిన నిరుద్యోగ యువతి, యువకులు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, అన్ని ఒరిజనల్‌ రికార్డులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలెనని కోరారు.

సంస్మరణ దినోత్సవ సందర్భంగా పండ్లు, పాలు పంపిణీ

Tags; Interviews for unemployed on 23rd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *