వలంటీర్ల నియామకాలకు ఇంటర్వ్యూలు

Interviews for volunteer placements

Interviews for volunteer placements

Date:19/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలోని అన్ని వార్డులకు వలంటీర్ల నియామక ఇంటర్వ్యూలను శుక్రవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ , టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ క్రిష్ణారావు , అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌ కలసి నిర్వహించారు. 24,7,9 వార్డులలో 45 మంది ఇంటర్వ్యూలకు హాజరైయ్యారు.

మండలంలో…

మండలంలోని అన్ని పంచాయతీలకు వలంటీర్ల నియామకాలకు శుక్రవారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, ఈవోఆర్‌డి వరప్రసాద్‌ కలసి ఎనిమిదవరోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని ఎంసి.పల్లె, వనమలదిన్నె పంచాయతీలలోని వలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

20న ఇంటర్వ్యూలు జరిగే గ్రామాలు…

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం పదోరోజు ఇంటర్వ్యూలు ఉదయం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తెలిపారు. భీమగానిపొల్లె, వనమలదిన్నె గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ రికార్డులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

అప్పుడు మన్మోహన్… ఇప్పుడు జయశంకర్

Tags: Interviews for volunteer placements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *