నగరి ముచ్చట్లు:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పరిపాలనపై అసహనం వ్యక్తం చేసిన నగరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నగరి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి వెళ్ళడి .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడి.గడచిన పది సంవత్సరాల నుండి నిరుద్యోగ సమస్య వెంటాడుతోందని ఆవేదన.బిజెపి పరిపాల దేశం అప్పుల ఊబిలో చిక్కుకున్నది ఉద్ఘాటన.గుజరాత్ లో నివసిస్తున్న బడా వ్యాపారవేత్తలకు సలాం అంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి.దేశాన్ని అప్పుల కుంపటిలో దహనం చేస్తున్న బిజెపి పార్టీ వైఖరికి .
Tags;Intolerance of the administration adopted by the central and state governments – Rakesh Reddy