Natyam ad

శ్రీ శ్రీ శ్రీ వాల్మికి మహర్షి కలెండర్‌ ఆవిష్కరణ 

తిరుపతి ముచ్చట్లు :

స్థానిక రీడింగు రూం లో వాల్మీకి సంఘ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో స్థానిక నాయకులు అయిన ఆస్పరి శ్రీనివాసులు ఆధర్వంలో వాల్మికి మహర్షి కలెండర్‌ ఆవిష్కరించారు. ఇందులో మాజీ సర్పంచ్ సోమ శేఖర్ చక్రల సర్పంచ్ మరియు ఆస్పరి సాయి బాబా ‘ రంగ స్వామి వెంకట రాముండు సొమన్న పులి కొండ రంగడు నారాయణ చిన్న ఇతర సంఘ నాయకులు ఫాల్గన్నారు. ఈ సందర్భం గా కలెండర్‌ ఏర్పాటు కు కృషి చేసిన జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు అందురు అభినందించారు.

 

Post Midle

Tags; Invention of Maharishi Calendar by Sri Sri Sri Valmiki

Post Midle