చైతన్యసభ కరపత్రాలు ఆవిష్కరణ

Date:22/10/2019

బి.కొత్తకోట ముచ్చట్లు:

శాంతిపురంలో జరిగిన పరువుహత్యకు నిరసనగా ఈనెల 24 న భారతీయ అంబేద్కర్‌సేన ఆధ్వర్యంలో ప్రజాచైతన్యసభ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధ్యక్షుడు సచిన్‌ తెలిపారు. మంగళవారం సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరువుహత్యల నివారణ కోసం చట్టం తీసుకురావాలని డిమాండు చేశారు. జిల్లాలో హేమావతి, చందనలు పరువుహత్యలకు గురైయ్యారన్నారు. సభకు సంఘాల ప్రతినిధులు తర లిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సలీం, నరేంద్ర, శివ, రామన్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సజ్జాబండల కూలీ వృద్ధురాలికి గాయాలు

Tags: Inventory of Chaitanya Sabha leaflets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *