Natyam ad

ఏపీలో దిగ్గజ కంపెనీల పెట్టుబడులు

అమరావతి ముచ్చట్లు:
 
కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థలు…
ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, బీఈఎల్, ఎన్‌ఏసీఈఎన్‌ …
వంటి కేంద్ర సంస్థలు …
వైఎస్ఆర్‌ సీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి…
ఏపీలో రూ.96,400 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయి.
వీటి ద్వారా 79,700 మందికి ఉపాధి లభించనుంది.
ఓఎన్‌జీసీ ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే..
రూ.78వేల కోట్ల వెచ్చిస్తుండటం గమనార్హం.
అనంతపురం, కృష్ణా జిల్లాల్లో…
బీఈఎల్ యూనిట్ల పనులు జరుగుతుండగా….
విశాఖలో హెచ్‌పీసీఎల్ రూ.17వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది.
స్టార్ హోటల్స్ రంగంలో ఐటీసీ ..
మరో రూ.400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.
సమగ్రాభివృద్ధే సీఎం వైఎస్ జగన్‌ విధానమని..
సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ అన్నారు.
ఇప్పటికే..రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో..
పారిశ్రామిక వాడలు కొలువుదీరాయి.
ఇప్పటికే లక్షల ఉద్యోగాలు వచ్చాయి.
దావోస్, విదేశాల్లో ప్రైవేట్ విమానాల్లో చక్కర్లు కొట్టకుండానే..
ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్ వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చేశారు.
పారిశ్రామికవేత్తలకు తగిన వాతావరణం కల్పిస్తే..
వారే వస్తారు అనడానికి సీఎం జగన్ పాలనే నిదర్శనం.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Investments of iconic companies in AP