కనపడని భౌతిక దూరం

పెడన ముచ్చట్లు :

 

కరోనా మహమ్మారి విజృంభిస్తు  జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా  ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అయితే పలువురు అధికారులు తమ సురక్షితంగా ఉంటే చాలు అని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజుల్లో బ్యాంకింగ్ సేవలు పొందాలంటే కరోనా బారిన పడాల్సిన పరిస్థితి నెలకొంది, కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం చెన్నూరు ఇది పరిస్థితి.  పలు బ్యాంకులో ఖాతాదారులు  లోపలికి అనుమతించక పోగా కనీస రక్షణ చర్యలైన  శానిటైజర్లు  ఏర్పాటు సామాజిక దూరం పాటించేలా మౌలిక వసతులు ఏర్పాటు వంటివి నిర్వహించకపోవడం గమనార్హం. చెన్నూరు కెనరా బ్యాంక్ వద్ద  పరిస్థితి మరింత దయనీయంగా ఉంది ప్రధాన ద్వారం మూసి వేసి అన్ని బ్యాంకు సేవలు కిటికీ ద్వారా నిర్వహిస్తున్నారు దీంతో ఖాతాదారులు కిటికీ వద్ద గుంపుగా చేరి గంటల కొద్దీ ఎండలో పడిగాపులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖాతాదారులు  సమస్యలు తీర్చి వారికి మెరుగైన సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Invisible physical distance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *