జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2024కు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి శైలజ గురువారం తెలిపారు.ఆమె మాట్లాడుతూ https: //nationalawardstoteachers. education. gov. in వెబ్ సైట్ ద్వారా నిర్దేశించిన మార్గదర్శకాలు అనునరిస్తూ జులై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఒ శైలజ కోరారు.

 

 

Tags:Invitation of applications for National Best Teacher Awards

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *