టీటీడీ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని టీటీడీ డిగ్రీ కళాశాలల్లో 2022-23వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఎస్ వి ఆర్ట్స్ కళాశాల శ్రీ పద్మావతి డిగ్రీ మరియు పీజీ కళాశాల  శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్
కళాశాల లో ప్రవేశాలకు జూలై 31వ తేదీ వరకు http://www.sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆయా కళాశాలల్లోని కోర్సుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

Tags:Invitation of Online Applications for Admission in TTD Degree Colleges

Leave A Reply

Your email address will not be published.