Natyam ad

ఏపీయుడబ్ల్యుజె నంద్యాల జిల్లా మహాసభలకు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసానికి ఆహ్వానం

బనగానపల్లె ముచ్చట్లు:

ఈ నెల12న జరిగే ఎపియు డబ్ల్యూజే నంద్యాల జిల్లా యూనియన్ మహాసభలకు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని  విశిష్ట అతిధిగా రావాలని  నంద్యాల యూనియన్ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే స్వగృహంలో కలిసి ఆహ్వానపత్రికను అందచేశారు. ఎపియుడబ్ల్యూజే నంద్యాల జిల్లా యూనియన్  నాయకులు శ్యాంసుందర్ లాల్ , మధుబాబు, చలంబాబు, ఉస్మాన్ బాషా, సూర్య  బాషా, బనగానపల్లె నియోజకవర్గ యూనియన్ నాయకులు వార్త అర్ సి నియోజక ఇంచార్జీ యస్ రామదాసురెడ్డి,99 టీవీ మదార్, సాక్షి టీవీ జాకీర్ హుస్సేన్,  ప్రిలన్స్ రాజశేఖర్,  సి వి అర్ నారాయణ ,విశాలాంధ్ర హరికృష్ణ రెడ్డి, హెచ్ ఎమ్ టీవీ రమణ, 6 టీవీ ఓబులేసు స్మరణ న్యూస్ కిరణ్, ప్రైమ్ 9 బాషా,వార్త రూరల్ సుబ్బయ్య,నేను సైతం  మధు,పల్లెవెలుగు మహబూబ్ బాషా,స్వాతి కిరణం సాగర్, స్వతంత్ర ఛానల్ షాష, విజన్ అమరావతి లక్ష్మయ్య, అంకురం నాగేంద్రప్రసాద్,యుట్యూబ్ ఛానల్ మదన్ ,డి జె ఛానల్ జానకిరామ్ పరమేశ్వర రెడ్డి,విశ్వనాథ రెడ్డి,సూర్య రాజేష్ వెంకటేశ్వరరెడ్డి  సయ్యద్ లు పాల్గొన్నారు.

 

Tags; Invitation to Banaganapalle MLA Katasa for APUJ Nandyala District Mahasabha

Post Midle
Post Midle