దసరా  బ్రహ్మోత్సవాలకు మంత్రి పెద్దిరెడ్డికి ఆహ్వానం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలో  మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని దేవస్థాన ఛైర్మన్, ధర్మకర్తలు,వేదపండితులు, అర్చకులు కలిసి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ఈనెల 27 నుండి జరుగు దసరా బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరిగింది.

 

Tags: Invitation to Minister Peddireddy for Dussehra Brahmotsavam

 

Leave A Reply

Your email address will not be published.