Natyam ad

మహాశివత బ్రహ్మోత్సవాలుకు శ్రీకాళహస్తి శాసనసభ్యులుకి ఆహ్వానం

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

మహాశివత బ్రహ్మోత్సవాలుకు శ్రీకాళహస్తి శాసనసభ్యులుకి ఆహ్వానం పలికిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మొదటి ఆహ్వాన పత్రికను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఈవో నాగేశ్వరావు శాసనసభ్యులు వారి స్వగృహంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడంలో నేను కూడా ప్రథమంగ పాల్గొంటానని తెలియజేశారు. అదేవిధంగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు, దేవస్థానం అధికారులు అందరూతో కలిసి మహాశివత బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు మున్నా రాయల్, బుల్లేట్ జయశ్యామ్, కొండూరు సునీత, రమాప్రభ, దేవస్థానం అధికారులు ఏఈఓ ధనపాల్, వెద పండితులు అర్థగిరి, శ్రీనివాసమూర్తి శర్మ, మరియు పట్టణ ప్రముఖులు కొండూరు నంద, భాస్కర్ ముదిరాజ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Invitation to Srikalahasti Legislators for Mahashivatha Brahmotsavam

Post Midle