సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐ పీ ఎల్ మ్యాచులు

దుబాయ్ ముచ్చట్లు :

 

 

కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిన ఐ పీ ఎల్ మ్యాచులు మళ్లీ సెప్టెంబర్ 19 వ తేదీన ప్రారంభం కానున్నాయి. మిగిలిన మ్యాచులకు దుబాయ్ వేదిక కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో కౌలాలంపూర్ లో మ్యాచులు జరుగుతుండగా పలువురు కరోనా భారిన పడ్డారు. దీంతో మిగిలిన మ్యాచ్లను రద్దు చేసిన విషయం విదితమే.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: IPL matches again from September 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *