దుబాయ్‌లో సెప్టెంబర్‌ 15 నుంచి ఐపిఎల్‌ మ్యాచ్‌లు

ఢిల్లీ ముచ్చట్లు:

 

ఐపిఎల్‌ మ్యాచ్‌లను సెప్టెంబర్‌ 15నుంచి దుబాయ్‌లో నిర్వహించేందుకు ఐపిఎల్‌ టోర్ని సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తూ అక్టోబర్‌ 10న ఫైనల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 15న ఇంగ్లాండ్‌ నుంచి క్రికెటర్లు దుబాయ్‌కు వెళ్ళనున్నారు. కాగా ఐపిఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభమౌతుందని ప్రకటన రావడంతో క్రీడాభిమానులు బెట్టింగ్‌లకు సిద్దమౌతున్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: IPL matches from September 15 in Dubai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *