వంటల చానెల్ తో లక్షలు సంపాదిస్తున్నాడు

తమిళనాడు ముచ్చట్లు :

 

తమిళనాడు తేని జిల్లా బోడికి చెందిన ఆర్ముగం స్వతహాగా కూలీ. ఆయన వంటల చానెల్ ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆయన చేసే వంటకాలు తినడానికే కాదు..చూడడానికి కూడా చాలా ఇంపుగా ఉంటాయి. ఆయన ఈ వంటకం చేసినా భారీ స్థాయిలో చేస్తాడు. ఒక పెళ్లికి సరిపోయే రేంజ్ లో ఉంటాయి. 2,500కోడిగుడ్లతో పులుసు, 10 కిలోల చికెన్, మటన్ తో బిర్యానీ, 250 బాతు గుడ్లతో వేపుడు ఇలాంటివి ఆయన ప్రత్యేకతలు. యూట్యూబ్ లోని ఆయన చానెల్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తద్వారా ఆయన నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Is making millions with the culinary channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *