8 జిల్లాలకు కొత్త కలెక్టర్లు గా నియమిస్తూ ఉత్తరుల జారీ
చిత్తూరు ముచ్చట్లు:
బాపట్ల కలెక్టర్గా రంజిత్ భాష

సత్య సాయి కలెక్టర్ గా పి అరుణ్ బాబు ,
అనంతపురం కలెక్టర్గా పి గౌతమి,
విజయనగరం కలెక్టర్గా నాగలక్ష్మి,
కృష్ణా జిల్లా కలెక్టర్ గా రాజబాబు,
కర్నూల్ జిల్లా కలెక్టర్గా సృజన,
చిత్తూరు జిల్లా కలెక్టర్ గా షన్ మోహన్
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా ఎస్ రామ సుందర్ రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా జి గణేష్ కుమార్
నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఎం హరి నారాయణ….
Tags: Issuance of letters appointing new collectors for 8 districts
