Natyam ad

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి-ప్రతి నెలకు ₹30,000 గౌరవ వేతనం ఇవ్వాలి

జిల్లా అధ్యక్షులు సాధిక్ పాష

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని నాగర్కర్నూల్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు సాధిక్ పాష అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రజా క్రాంతి దినపత్రికతో వారు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు కమిషన్ తక్కువ ఇవ్వడంతో కుటుంబాలు గడవక ఇబ్బందులకు గురవుతున్నామని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు 17240 మంది ఉన్నారని. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 540 మంది. లింగాల మండలంలో 25 మంది రేషన్ డీలర్ల  ఉన్నావని వారు కోరారు. ప్రభుత్వ ప్రస్తుతం ఒక క్వింటాల్కు 70 రూపాయల కమీషన్ మాత్రమే ఇస్తున్నారని. ఒక డీలర్ కు 60,- 70 కిట్టాలు మాత్రమే ప్రజలకు బియ్య0 సరఫరా చేస్తున్నావని, ఐదువేల కవిషలతో 2000 కిరాయి, ఒక క్వింటాల్కు  అమలీలకు 15 రూపాయల చోపున 1000, రూపాయలు, కరెంటు బిల్లు ప్రతి నెలకు 300 బియ్యం తూకం చేసే గుమస్తకు 4000 ఈ విధంగా మాకు ఎలాంటి లాభం లేదు. ఇలాంటి ఇబ్బందులతో ప్రతి నెల ప్రజలకు బియ్యం  పంపిణీ చేస్తూ అనేక ఇబ్బందులు భరిస్తూ జీవనం సాగించాలంటే ఎంతో కష్టాలతో నష్టాలతో ఉన్నాము మాకు రోజంతా కష్టపడితే 100 రూపాయలు కూడా మిగలడం లేదు ఇతర రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా జీతాలు ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో క్వింటాల్కు 250 రూపాయలు ఇస్తున్నారు.

 

 

Post Midle

మా కుటుంబాలు పోసించలేకపోతున్నామని, మా కుటుంబాల పై రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్  దిష్టి సారించి ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. ప్రతి రేషన్ డీలర్ కు నెలకు 30,000 గౌరవ వేతనం  ప్రకటించి ఆదుకోవాలని రేషన్ డీలర్లు మొరపెట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల జిల్లా ఉపాధ్యక్షులు రఘురాములు లింగాల, మండల అధ్యక్షులు ఏల్లగౌడ్, తిరుపతయ్య శంకర్ నాయక్ అరవింద్ గౌడ్ రాయవరం శేఖర్ శ్రీనివాసులు అప్పయిపల్లి అనురాధ లింగాల వెంకటరమణ లింగాల ఇగ్బాల్ రాంపూర్ తిరుపతయ్య వల్లవాపూర్ సువర్ణ కోమటికుంట,తదితరులున్నారు.

 

Tags:Issues of ration dealers should be resolved-an honorarium of ₹30,000 per month

Post Midle