Natyam ad

పవన్ కళ్యాణ్ కి ఓటువేస్తారని విశ్వసించటం చాలా పెద్ద తప్పు

పిఠాపురం  ముచ్చట్లు:

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2,28,000 మంది ఓటర్లు ఉన్నారు, అందులో 1,13,000 మంది పురుషులు మరియు 1,15,000 మంది మహిళలు ఉన్నారు.
28% కాపులు ఉన్నా నియోజకవర్గంలో కీలకం కాపు ఓట్లని నమ్ముకుని వెళుతున్న పాలేరు కళ్యాణ్ ఎలా గెలుస్తాడో చూడాలి. అంతే కాదు మొత్తం కాపులు అందరూ పాలేరుకి వేస్తారని విశ్వసించటం చాలా పెద్ద తప్పు. అసలు కాపులు ఎందుకు జనసేన కి ఓటు వేయాలి పవన్ కళ్యాణ్ ఏమైన ముద్రగడ  లాగా కాపుల కోసం పోరాటం చేసాడా ? కేవలం చంద్రబాబు కోసం పాలేరు పని చేస్తున్నాడు.అందుకే పిఠాపురంలో మన ఆడ పడుచు వంగా గీత  గెలవాలని నినదిద్దాం
మన మిథున్ అన్నకి తోడుగా మన జగనన్న కి నీడగా.

 

Post Midle

Tags; It is a big mistake to believe that they will vote for Pawan Kalyan

Post Midle