తక్కువ ధరకే బంగారం అంటూ భారీ మోసం 

హైదరాబాద్ ముచ్చట్లు:

గోల్డ్ స్కీం పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ముఠా.రూ. 50 వేలు కట్టి చేరితే 10 శాతం తక్కువకు బంగారం ఇస్తామంటూ మోసం.బంధువులు, స్నేహితుల నుంచి డబ్బు కాజేసిన కేటుగాళ్లు.దాదాపు రూ. 4 కోట్లు కాజేసి పరారైన విశాల్, వినయ్, నిఖిల్.సీసీఎస్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితులు, కేసు నమోదు.

 

Tags:It is a huge fraud saying that gold is cheap

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *