Natyam ad

కృషి, పట్టుదలతో సాధించిడం సులభం

విశాఱపట్నం ముచ్చట్లు:

నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కృషి పట్టుదలపైనే ఆధారపడి ఉందని సిబిఐ విశ్రాంత జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు.విశాఖలో జరిగిప ఐఏసిఈ పూర్వ విద్యార్థుల సన్మాన కార్యక్రమం లో పాల్గోన్నారు.450 మంది పలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను యాజమా న్యం ఘనంగా సత్కరించినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జేడీ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ అన్వేషణ లో ఉన్న విద్యార్థు లకు విశాఖ ఐఏసిఈ చిరునామాగా మారిందన్నారు.సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న 8 శాఖలలో సాధారణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగార్థులుగా చేయడంలో సఫళీకృతం అయ్యమని, ఇది తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉద్యో గాలు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు బహూకరించి ప్రోత్సాహించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు, వారి తల్లి తండ్రులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: It is easy to achieve with hard work and perseverance

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.