వైఎస్ షర్మిల మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్టు ప్రకటించడం హర్షనీయం
తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి తన పూర్తి మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్టు ప్రకటించడం హర్షనీయంవైయస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి పేదలకు మరచిపోలేని సేవలు చేశారు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతుతో వైయస్ అభిమానులకు సంతోషకరంమరింత బలోపేతం అయి అధికారంలో రావడం ఖాయం.షర్మిల ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ అభిమానులకు సంతోషం కలిగింది.

Tags: It is heartening to announce that YS Sharmila is giving her support to the Congress party
