అమరావతి ముచ్చట్లు:
ఇచ్చిన మాట ప్రకారం 5 సంతకాలు పెట్టి వెంటనే అమల్లోకి తెచ్చాం. మెగా డీఎస్‌సీ ద్వారా 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నాం. ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు పెంచిన పింఛన్లు రూ.4 వేలు ఇస్తున్నాం. ప్రజల భూములకు రక్షణ కల్పించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. ఈ నెల 15న ఒకేసారి వంద అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. ఇసుక విషయంలో ఐదేళ్లుగా పేదలను అనేక కష్టాలు పెట్టారు. ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తామన్నాం.. ఇస్తున్నాం.
Tags: It is not left that there are difficulties