It rained .. The joy of the donors

కురిసింది వర్షం.. అన్నదాతల హర్షం

-ఆరుతడి పంటలకు మేలు
-అలుగు పోస్తున్న భువనపల్లి చెరువు

Date:11/08/2020

వాజేడు ముచ్చట్లు:

వాజేడు నూగూరు వెంకటాపురం మండలం లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతకు మేలు చేసేలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి  మంగళవారం వరకు కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం ఉప్పొంగింది. దాదాపు 15 రోజుల క్రితం వరుసగా రెండు రోజులు కురిసిన వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. దాని వల్ల పత్తి చేను వాడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకే గాకుండా ఇతర ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్టు అయిందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.

 

కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది గుడ్ న్యూస్ చెప్పేసిన రష్యా 

 

Tags:It rained .. The joy of the donors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *