కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భయంతోనే ఐటి సోదాలు
నల్గొండ ముచ్చట్లు:
ఐటీ సోదాల పై మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భయంతోనే ఐటి సోదాలు జరుపుతున్నారు. అధికారంలోకి రాకుండా బెదిరించడానికి ఈ ఐటి సోదాలు. మాపై అభియోగాలు మోపి బదనాం చేయడానికి ఈ ఐటీ సోదాలు . ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఎవరి పేరు అయినా ఐటి సోదాలు చేయవచ్చని అన్నారు.

Tags: IT searches due to the fear of Congress coming to power
