IT Solutions in Rushmita Residence

రష్మిక నివాసంలో ఐటీ సోదాలు

Date:16/01/2020

బెంగళూరు ముచ్చట్లు:

హీరోయిన్ రష్మిక మందన నివాసంలో గురువారం ఉదయం ఐటీ సోదాలు జరిగాయి. ఈ సోదాలు   సినీ వర్గాల్లో హిట్ టాపిక్ గా మారాయి. కొడుగు జిల్లా విరాజ్పేటలోని ఆమె నివాసంలో పెద్ద సంఖ్యలో అధికారులు వచ్చి తనిఖీలు చేస్తున్నారు. రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదలై విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై  హిట్ అందుకుంది. మహేశ్బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.మరోపక్క రష్మిక, నితిన్ జంటగా నటించిన భీష్మ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తితో కలిసి ఓ తమిళ సినిమాలోనూ రష్మిక నటిస్తున్నారు.మంచి ఫోమ్ లో ఉన్న రష్మీక ఇంట్లో ఐటీ సోదాలు జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మున్సి`పల్స్ ` పట్టుకుంటే… కేటీఆర్ కు పట్టాభిషేకం

Tags: IT Solutions in Rushmita Residence

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *