జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు?
హైదరాబాద్ ముచ్చట్లు:
జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన అటు సినిమాలు, ఇటు బుల్లితెర షోలలోనూ కన్పించడం లేదు.

Tags: Jabardast comedian Chalaki Chanti heart attack?
