Natyam ad

ప్రభుత్వ పథకాలు పొందే వారి ఇళ్లకు జగన్ స్టిక్కర్లు.. వైసీపీ సరికొత్త కార్యక్రమం. 

అమరావతి ముచ్చట్లు:

ఈ నెల 11న వైసీపీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ పథకాలు అందుతున్న ఇళ్ల వివరాలు సేకరించి ఆ ఇళ్లకు స్టిక్కర్లు వేయనున్నారు.గృహసారధులు, వాలంటీర్ల సమన్వయంతో అలాంటి ఇళ్లను గుర్తించనున్నారు. ఆ ఇంటికి మా నమ్మకం నువ్వే అనే ట్యాగ్‌లైన్‌తో జగన్ స్టిక్కర్ వేయబోతున్నారు. ఇంటి యజమాని అనుమతితోనే స్టిక్కర్ వేయాలని నిర్ణయించారు.

 

Post Midle

Tags: Jagan stickers for the homes of those who get government schemes.. YCP is a new program.

Post Midle