జగన్ ఎయిర్ పోర్టులో ఉండగా అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తి 

-అదుపులోకి తీసుకున్న పోలీసులు.

 

విజయవాడ ముచ్చట్లు:

సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.అతను అమెరికా వాషింగ్టన్ కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేశ్ గా గుర్తింపు.లోకేశ్ కు అమెరికన్ సిటిజన్ షిప్ ఉన్నట్టు సమాచారం.సీఎం జగన్ ఫారన్ టూర్ పై ముందుగానే లోకేశ్ కొన్ని మెసేజ్ లు ఇతరులకు పంపించనట్టు గుర్తించిన పోలీసులు.పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో తనకు గుండెపోటు వచ్చిందని లోకేశ్ చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

 

Tags:Jagan turned suspicious while at the airport

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *