అన్నమయ్య జిల్లా మదనపల్లి లోని జగనన్న జాతర
మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లి లోని జగనన్న జాతర టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో జరిగిన సభలో *జగనన్న విద్యాదీవెన నాలుగో విడత పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి , ఈ కార్యక్రమంలో సీఎం తో పాటు పాల్గొన్న రాష్ట్ర విద్యుత్,అటవీ,పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, జిల్లా ఇంచార్జ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి, మదనపల్లి శాసనసభ్యులు మహమ్మద్ నవాజ్ బాష , జిల్లా కలెక్టర్ గిరీష పి ఎస్,చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తదితరులు.పాల్గొన్నారు.

Tags: Jagananna Jatara in Madanapalli, Annamayya district
