Natyam ad

పుంగనూరులో జగనన్న సురక్ష వైద్యశిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

 

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని మంగళవారం పాళ్యెంపల్లెలో డాక్టర్‌ సల్మా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు మౌనిష్‌, వసుద తో పాటు స్థానిక వైద్యులు సృజన, తేజశ్వని, కిరణ్మయి , సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. వెహోత్తం 255 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రజలకు ఇంటి వద్దనే వైద్యపరీక్షలు నిర్వహించి, జబ్బులను గుర్తించి, మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

Tags: Jagananna Suraksha Medical Camp at Punganur

Post Midle
Post Midle