Natyam ad

జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా…

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా నూనెపల్లి 23వ సచివాలయంలో శుక్రవారం రోజు 104 మంది లబ్ధిదారులకు కౌన్సిలర్ రాజ్యలక్ష్మి మరియు పార్థసారథి సచివాలయ అడ్మిన్ సెక్రటరీ  ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా సంతోషంతో మా సొంత ఇంటి కల నెరవేర్చిన మా సీఎం జగనన్న  కి అలాగే మన నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న కి కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. మళ్లీ మళ్లీ మాకు ఈ ప్రభుత్వమే కావాలి మాకు సీఎంగా జగన్మోహన్ రెడ్డి  నంద్యాల ఎమ్మెల్యేగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారి ఆనందాన్ని అభిప్రాయాన్ని  తెలియజేయడం జరిగింది .

 

Post Midle

Tags; Jagananna’s house title distribution program is grand…

Post Midle