జగనన్నే మా భవిష్యత్తు’ మెగా సర్వే అప్‌డేట్
అమరావతి ముచ్చట్లు:
వైయస్ఆర్ సీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘జగనన్నే మా భవిష్యత్తు’ మెగా సర్వే అప్‌డేట్. 18వ రోజు (ఏప్రిల్ 24) ముగిసేసరికి, 1.08 కోట్ల కుటుంబాలు మెగా పీపుల్స్ సర్వేలో తమ అభిప్రాయాలు నమోదు చేశాయి. జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా 84 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి.

Tags: Jagananne Ma Bhabhava’ mega survey update
