Jaganmata Durgamma appearing to the devotees in the adornment of Goddess Saraswati on Indrakeeladri

ఇంద్రకీలాద్రిపై సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మ

Date:21/10/2020

విజయవాడ ముచ్చట్లు:

దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రితెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమైన సరస్వతి దేవీ దర్శనంజ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌ జ‌న్మ న‌క్ష‌త్రమైన మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో దుర్గ‌గుడికి పోటెత్తిన భక్త జనంవినాయకుడు గుడి వద్ద నుంచి క్యూ మార్గం ద్వార భక్తులను పంపిస్తున్న అధికారులుబంగారు వీణ‌తో భ‌క్తుల‌కు చ‌దువుల త‌ల్లిగా సాక్షాత్కారిస్తున్న దుర్గమ్మత్రిశ‌క్తి స్వ‌రూపిణి నిజ‌స్వ‌రూపాన్ని సాక్షాత్కారింప‌జేస్తూ శ్వేత ప‌ద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీర‌లో బంగారు వీణ‌, దండ‌, క‌మండ‌లం ధ‌రించి అభ‌య‌ముద్ర‌తో స‌ర‌స్వ‌తీదేవిగా భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తుంది.ఈ రోజున అమ్మ‌వారికి గారెలు, పూర్ణాల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు.

అన్ని రుణాలపై 6 నెలల చక్రవడ్డీ మాఫీ

Tags; Jaganmata Durgamma appearing to the devotees in the adornment of Goddess Saraswati on Indrakeeladri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *