జగనన్న చేదోడు పథకం నగదు జమ

అమరావతి ముచ్చట్లు :

 

చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన జగనన్న చేదోడు రెండో విడత నిధులు మంగళవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. తాడేపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 25 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో 370 కోట్లు జమ చేశారు. కష్ట కాలంలో ఆదుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి కి చిరు వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Jagannath Chedodu Scheme Cash Deposit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *