జగనన్న హరిత నగరాలు-ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రెడ్డి

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల పట్టణంలో మంగళవారం నాడు  క్రాంతి నగర్ లో కోటి రూపాయలతో జగనన్న హరిత నగరాలు కార్యక్రమంలో భాగంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మభూన్నిసా, మున్సిపల్ వైస్ చైర్మన్స్ గంగి శెట్టి శ్రీధర్ పామ్ శావళి, కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు మునిసిపల్ అధికారులు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags: Jagannath Green Cities-MLA Shilpa Ravichandra Kishore Reddy Reddy

Post Midle
Post Midle
Natyam ad